Home » Neem and coconut oil provide relief from problems like itching and dry scalp!
కొబ్బరి నూనెను వేపతో కలిపి ఉపయోగిస్తే జుట్టు ఆరోగ్యవంతంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. దీనికి గాను గుప్పెడు వేప ఆకులు తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌లో రెండు చెంచాల కొబ్బరి నూనె వేసి కలుపుకోవాలి.