Home » Neo QLED Smart TVs
CES 2023 : అతి త్వరలో CES 2023 ఈవెంట్ జరగనుంది. ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) కొత్త రేంజ్ Neo QLED TVs, OLED TVs, MicroLED TVలను ప్రవేశపెట్టింది. శాంసంగ్ నుంచి వచ్చిన ఈ లేటెస్ట్ లైనప్ మల్టీ ఇంటిగ్రేటెడ్ డివైజ్ ఆప్షన్లతో యూజర్లను మరింత ఆకట్టుకునేలా ఉన్నాయి.