New Slogan

    బీజేపీ కొత్త నినాదం : సబ్ సే బడా ధన్..బేటీ, జల్ ఔర్ వన్

    September 16, 2019 / 02:50 AM IST

    బీజేపీ కొత్త నినాదంతో ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రజలను ఆకర్షించేందుకు.. కొత్త కొత్త నినాదాలను ప్రచారంలోకి తీసుకొస్తోంది. అబ్ కీ బార్, మోడీ సర్కార్ అనే నినాదం తీసుకున్న సంగతి తెలిసిందే. భారత్ వెలిగిపోతోంది, నేను కాపలాదారుడినే, భేటీ బచ�

10TV Telugu News