Home » Newest Phone
ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ నుంచి సరికొత్త ఫోన్ రాబోతోంది. ఇతర స్మార్ట్ ఫోన్ల మాదిరిగా ఈ ఫోన్ ఉండదట. చూడటానికి అచ్చం ఒక పేపర్ ముక్క మాదిరిగానే కనిపిస్తుంది. డిజిటల్ వెల్ బీయింగ్ ఎక్స్ పెరిమెంట్స్ ప్యాకేజీలో భాగంగా గూగుల్ ఈ క�