Home » NIFFT Admissions
రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రోగ్రామ్ వ్యవధి నాలుగేళ్లు ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులకు గేట్ వ్యాలిడ్ స్కోర్ ఉంటేనే ఇన్‌స్టిట్యూట్ స్కాలర్‌షిప్ లభిస్తుంది.