Nine constables

    ఒకే పోలీస్ స్టేషన్‌లో తొమ్మిది మంది పోలీసులకు కరోనా వైరస్

    May 1, 2020 / 04:50 AM IST

    కరోనా దెబ్బకు దేశం విలవిలలాడిపోతుంది. రోజురోజుకు కేసులు విపరీతంగా పెరిగిపోతుండగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో సేవలు అందిస్తున్న పోలీసులు.. వైద్యులు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. లేటెస్ట్‌గా ముంబైలోని వడాలాలోని ఒకే పో

10TV Telugu News