Home » Nithiin weds Shalini
టాలీవుడ్ యువ హీరో నితిన్ పెళ్లి సందడి షురూ అయింది. ఐదు రోజుల పాటు జరగనున్న పెళ్లి వేడుకలు జూలై 22 నుండి మొదలయ్యాయి. బుధవారం హైదరాబాద్‌లో నితిన్ షాలినిల కుటుంబ పెద్దలు తాంబూళాలు మార్చుకుని నిశ్చితార్థ కార్యక్రమం నిర్వహించారు. పరిమి�