Home » NKR 19
Nandamuri Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. కొత్త కుర్రాడు రాజేంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. క�