No. 1 Yaari with Rana

    గెస్ట్ కన్నా హోస్ట్‌గా ఉండడమే ఈజీ.. ఆహా లో ‘నెం.1 యారి’ సీజన్ 3..

    March 11, 2021 / 08:52 PM IST

    తొలి తెలుగు ఓటీటీ రోజురోజుకీ ప్రేక్షకులకు మరింత చేరువవుతోంది. సూపర్ హిట్ మూవీస్, బ్లాక్‌బస్టర్ వెబ్ సిరీస్, సెలబ్రిటీ షోలు, ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను తెలుగులో డబ్ చేసి ఆడియెన్స్‌కు మోర్ అండ్ డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది.

10TV Telugu News