Home » No Dress Code
మీకు వెహికల్ ఉందా..డ్రైవింగ్ లెసెన్స్ కోసం ఆర్టీఓ ఆఫీసుకు వెళుతున్నారా..అయితే మీకు పక్కాగా డ్రెస్ కోడ్ ఉండాల్సిందే. అది మహిళలైనా..పురుషులైనా సరే..పద్ధతి ప్రకారం రావాలంటోంది చెన్నై ఆర్టీఏ. లైసెన్స్ కోసం ప్రత్యేక డ్రెస్ కోడ్‌లోనే రావాలంటున్నా