Home » No global tenders
200 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వ కొనుగోళ్లకు సంబంధించి గ్లోబల్ టెండర్లు లేవని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఎంఎస్ఎంఈలకు మద్దతుగా ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా ఆమె ప్రకటించారు. రూ. 200 కోట్ల వరకు ప్రభుత్వ కొనుగోళ్ల విషయం�