Home » Not Contest Upcoming Lok Sabha Elections
2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీపై సూపర్ స్టార్ రజనీకాంత్ క్లారిటీ ఇచ్చారు. మరో రెండు నెలల్లో జరుగనున్న జనరల్ ఎలక్షన్స్ లో తాను పోటీ చేయడం లేదని రజనీ ప్రకటించారు.తాను ఏ పార్టీకి మద్దతు కూడా తెలపడం లేదని తెలిపారు. తమ టార్గెట్ 2021లో జరిగే తమిళనాడు అ�