Home » Novel Virus
చైనాలో పుట్టి, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్తో ప్రపంచం మొత్తం వణికిపోతుంది. ఇప్పటికే వేల మందిని పొట్టనబెట్టుకున్న ఈ వైరస్ మహమ్మారిగా మారిపోయింది. లక్షల మందికి ఈ వైరస్ సోకడంతో మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇదిలా ఉంటే ప్రపంచవ�