Home » Nutrition and Sleep: Diet's Effect on Sleep
పడుకోవడానికి కనీసం అరగంట ముందు టీవీ, ఫోన్లకు దూరంగా ఉండటం మంచిది. సూర్యాస్తమయం అవ్వగానే శరీరంలో నిద్రకు సాయపడే మెలటోనిన్ హార్మోను విడుదలవుతుంది. టీవీ, మొబైళ్ల నుంచి వచ్చే కృత్రిమ కాంతి దీని విడుదలను అడ్డుకుని నిద్ర రాకుండా చేస్తుంది.