Home » Obed McCoy
వెస్టిండీస్ తో నాలుగో టీ20లో భారత్ అదరగొట్టింది. ఆల్ రౌండ్ షోతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటర్లు సమష్టిగా రాణించగా.. ఆ తర్వాత బౌలర్లు చెలరేగారు. విండీస్ ను చిత్తు చేశారు.
వెస్టిండీస్ తో నాలుగో టీ20 మ్యాచ్ లో భారత బ్యాటర్లు తలోచేయి వేయడంతో భారీ స్కోరు సాధ్యమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. విండీస్‌కు 192 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది.