Home » Oh Movie Review
హీరోగా రఘు రామ్ పరిచయం అవుతూ(Oh Movie Review), తానే సొంతగా కథ అందించిన సినిమా ఓహ్. ఏకరి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతిశెట్టి, నైనా పాఠక్ హీరోయిన్స్ గా నటించారు.