Home » OTT Plan Benefits
BSNL Fiber Plans : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) త్వరలో డిసెంబర్ 14, 2022 నుంచి రూ. 775 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను నిలిపివేయనుంది. భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది ప్రారంభంలో ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను BSNL ప్రవేశపెట్టింది.