Home » Outpatient
ప్రభుత్వాసుపత్రుల్లో ఓపీ సేవలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పేరొందిన గాంధీ ఆస్పత్రిలో కూడా ఔట్ పేషెంట్ విభాగం సేవల సమయాన్ని పెంచాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటేల రాజేందర్ మే 10వ తేదీ శుక్రవారం ఆదేశించారు. ఇకపై ఓపీ విభాగం మ�