Over 3

    రోడ్డుపై హరన్ కొడితే ఫైన్: ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్

    August 26, 2019 / 05:51 AM IST

    అవసరం ఉన్నా లేకున్నా కొంతమంది రోడ్డు మీదకు వస్తే చాలు వాహనాల హారన్ కొట్టి చికాకు పెట్టేస్తారు. అయితే ఈ హారన్ కొట్టడం అనేది తీవ్ర శబ్ద కాలుష్యానికి కారణం అవుతుంది. ఈ శబ్ద కాలుష్య తీవ్రత తగ్గించేందుకు పశ్చిమబంగలోని ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ �

10TV Telugu News