P.K. Dandi

    నిహారిక ‘మ్యాడ్ హౌస్’ ఇంట్రో వీడియో చూశారా!

    September 22, 2019 / 07:41 AM IST

    నిహారిక కొణిదెల నిర్మాతగా, మ‌హేష్ ఉప్ప‌ల దర్శకత్వంలో.. తెలుగులో ఫస్ట్ టైమ్ 100 ఎపిసోడ్‌లతో కామెడీ హైలెట్‌గా రూపొందుతున్న 'మ్యాడ్ హౌస్' వెబ్ సిరీస్ అక్టోబ‌ర్‌లో ప్ర‌సారం కానుంది..

10TV Telugu News