Home » Painful muscle aches in winter!
చలికాలంలో జంక్ ఫుడ్ తగ్గించి శరీరంలో వేడిని పెంచే ఫుడ్ తీసుకోవాలి. ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్, క్యాల్షియం, విటమిన్–డి, ప్రొటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఆహారం తీసుకోవాలి. చల్లటి ఫుడ్స్ తగ్గించాలి. కీళ్లను వెచ్చగా ఉంచుకునేందుకు మందపాటి బట్