Home » pawan kalyan hyderabad metro rail
pawan kalyan hyderabad metro rail: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణించారు. పవన్ ఏంటి మెట్రో రైలులో జర్నీ చేయడం ఏంటి అనే సందేహం వచ్చింది కదూ. అవును, పవన్ కళ్యాణ్ మెట్రో రైలులో ప్రయాణం చేశారు. వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో భాగంగా మాదాపూర్ నుంచి �