Home » paytm jobs
ప్రముఖ ఆన్లైన్ లావాదేవీల సంస్థ పేటీఎం.. దేశవ్యాప్తంగా 20 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టింది. సంస్థకు సంబంధించి డిజిటల్ ఉపకరణాలపై వ్యాపారులకు అవగాహన కల్పించేందుకుగానూ ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించాలని ప్లాన్ చేసింది
ప్రముఖ డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ పేటీఎం ఉద్యోగాల జాతరకు తెరతీసింది. దేశవ్యాప్తంగా 20వేల ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకోవాలని నిర్ణయించింది.