Home » per kg Rs 200
ఉల్లిపాయలు కోయకపోయినా కంటిలో నీరు తెప్పిస్తున్నాయి. ఈ మాట ఇటీవల సర్వ సాధారణంగా మారిపోయింది. కారణం బంగ్లాదేశ్ లో కిలో ఉల్లి డబుల్ సెంచరీ దాటేసింది. కిలో రూ.200లుగా అమ్ముతున్నారు. దీంతో ప్రజలు ఉల్లి కష్టాలు పడుతున్నారు. దీంతో ప్రజలు ఆందోళనలు చే�