petrol pump offer

    ఆ బంక్‌కు బికీనీతో వెళ్తే ట్యాంక్ ఫుల్

    November 17, 2019 / 09:33 AM IST

    మార్కెటింగ్‌ కోసం ఎన్ని ఆఫర్లు పెట్టినా సద్వినియోగం చేసుకోవడంలో ముందుంటున్నారు యూత్. ఫ్రీగా ఇస్తున్నారంటే గంటలకొద్దీ లైన్లో ఉండటానికి వెనుకాడని జనాలు ఫ్రీగా పెట్రోల్ వస్తుందంటే బికినీతో రావడానికి ఏం అడ్డు చెప్తారు. రష్యాలోని ఓ ఫ్యూయల్ స

10TV Telugu News