Home » Plastic
ఆంధ్రప్రదేశ్లో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 1 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీల తయారీ, దిగుమతికి అనుమతి లేదని నోటిఫికేషన్ లో పేర్కొ�
జూలై1వ తేదీ నుంచి భారత దేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
భూమిని పట్టి పీడిస్తున్న ప్లాస్టిక్ భూతం!
సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒక అంశం వైరల్ అవుతూనే ఉంటుంది. ఒక్కోసారి కొన్ని ప్రత్యేకమైన వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారైన డ్రెస్లు ధరించి ‘గ్రీన్ ఫింగర్స్ వైల్డ్ లైఫ్’ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ‘ట్రాషన్ షో’ అనే పేరుతో ఓ షో ఏర్పాటు చేసి ఆ వ్యర్ధాల డ్రెస్సులు వేసుకుని స్టేజ్ పై ర్యాంప్ వాక్ చేశారు నైజీరియా
ocean cleanup yacht ఫ్రెంచ్ కు చెందిన ఓ ఓషన్ అడ్వెంచరర్(సముద్ర సాహసికుడు) మరియు అతని బృందం ఒక యాచ్(పడవ)ను రూపొందించారు. ఇది సముద్రాల్లోని ప్లాస్టిక్ చెత్తను పైకి తోడుతుందని..అదేవిధంగా అదే వ్యర్థాలను పడవకు అవసరమయ్యే ఇంధనంగా మారుస్తుందని ఓషన్ అడ్వెంచరర్ �
ప్రపంచవ్యాప్తంగా కరోనా కాలం నడుస్తోంది. కరోనాకు ముందురోజుల్లో మాదిరిగా సురక్షితమైన వాతావరణంలో మనం జీవించడం లేదు. బయట కరోనా ముప్పు పొంచి ఉంది. కనిపించని శత్రువులా మనుషుల ప్రాణాలను కబళిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మాస్క్ లేకుండా బయటకు వెళ�
కరోనా వైరస్. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్న వైరస్. ప్రపంచవ్యాప్తంగా 2లక్షల మంది కరోనా బారిన పడ్డారు. లక్షా 45వేల మంది మరణించారు. 2019 డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో వెలుగుచూసిన కరోనా క్రమంగ
ప్రపంచాన్ని వణికిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్.. ఏయే ఉపరితలాల్లో ఎంతసేపు జీవించి ఉంటుంది అనేదానిపై ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది. సాధారణంగా కరోనావైరస్ గాలిలో మూడు గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఏదొక ఉపరితలంపైకి చేరి అలా కొన్ని రోజుల పాటు ఉంటుం
కోవిడ్ – 19 (కరోనా) వైరస్ విజృంభిస్తోంది. వూహాన్ నగరం శ్మశానంలా మారిపోయింది. ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వైరస ప్రభావంతో దాదాపు 2 వేల 300 మంది చనిపోగా..75 వేలకు పైగా పాజిటివ్ కేసులు బయటపడినట్లు అంచనా. చైనాలో పుట్టిన