Police Arrests parrot

    రామచిలుకను అరెస్ట్ చేసిన పోలీసులు

    April 26, 2019 / 11:57 AM IST

    బ్రెజిల్‌‌లో రామ చిలుకను అరెస్ట్ చేశారు పోలీసులు. పంజరంలో పెట్టి చిలుకను కోర్టులో కూడా ప్రవేశపెట్టారు అక్కడి పోలీసులు. ఇది వినడానికి కొంచెం వింతగా ఉన్నప్పటికీ ఇదే నిజం. మనుషులను అరెస్ట్ చేసినట్లే చిలకను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. అసలు వ�

10TV Telugu News