POLICE STATE

    మమత సర్కార్ కు గవర్నర్ తీవ్ర హెచ్చరిక… ఆర్టికల్-154 పరిశీలిస్తా

    September 28, 2020 / 09:21 PM IST

    వెస్ట్ బెంగాల్ లో అధికార తృణమూల్​ కాంగ్రెస్,గవర్నర్​ జగదీప్​ ధన్​ఖర్​ మధ్య వివాదం కొనసాగుతోంది. తాజాగా మమత ప్రభుత్వంపై గవర్నర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. వెస్ట్ బెంగాల్ ను పోలీసు రాష్ట్రంగా మమత ప్రభుత్వం మార్చిందని గవర్నర్ విమర్శించారు.

10TV Telugu News