Home » Ponniyin Selvan II
కోలీవుడ్ స్టార్ క్యాస్ట్ తో తమిళుల చరిత్రకు సంబంధించిన కథతో వచ్చిన సినిమా ‘పొన్నియిన్ సెల్వన్ 1’ (Ponniyin Selvan 1). ఈ మూవీ రెండు భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే. సెకండ్ పార్ట్ ఏప్రిల్ లో రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు.
గత ఏడాది రిలీజ్ అయిన సౌత్ పాన్ ఇండియా మూవీ 'పొన్నియిన్ సెల్వన్' బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మొదటి భాగం మంచి విజయం సాధించడంతో సెకండ్ పార్ట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెకండ్ పార్ట్ ని ఈ ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేస్త�