Home » Pooja Hegde Rakhi photos
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్డే తన బ్రదర్స్ కి రక్షాబంధన్ కట్టి రాఖి పూర్ణమిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఇక ఆ పిక్స్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.