Home » Postponed. Andhra Pradesh
ఏపీ రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ మరోసారి వాయిదా పడింది. స్థానిక ఎన్నికలను పోస్ట్ పోన్డ్ చేసిన రాష్ట్ర ఎన్నికల అధికారి..ఎన్నికల కోడ్ ఉండడంతో ఇళ్ల పట్టాల పంపిణీ చేయవద్దని సూచించింది. దీంతో ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. సుప్రీంకోర్ట�