Home » Power Star
హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పుడీ కామెంట్స్.. రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. గతంలో ఓ సారి అశోక్ గజపతికి పవన్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తాజా వ్యాఖ్యలపై ఎ�