Prabhas At Mogalthur

    Prabhas At Mogalthur: సొంత ఊరులో ప్రభాస్.. అభిమానులతో దద్దరిల్లిన మొగల్తూరు!

    September 29, 2022 / 07:59 PM IST

    నటుడు కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన సొంత ఊరు మొగల్తూరుకు పన్నేండేళ్ల తరువాత రావడంతో ఆయన్ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వారంతా ప్రభాస్‌ను చూసేందుకు రావడంతో, వారికి �

10TV Telugu News