Home » Prabhas Salaar Leaked Pic
కృష్ణంరాజు గారి మరణం కారణంగా, గత కొన్ని రోజులుగా షూటింగ్‌లకు గ్యాప్ ఇచ్చిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పుడు తిరిగి షూటింగ్ లో పాల్గొంటున్నాడు. కేజీఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాబోతున్న చిత్రం సాలార్ శరవేగంగా షూటింగ్�