Home » praja dharbar
మహిళలకు అండగా ఉండాలనే 'మహిళా దర్బార్' నిర్వహిస్తున్నామని, అంతేగానీ, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని తమిళిసై చెప్పారు. తాము ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారని అన్నారు.