Home » Priyamani
చెన్నై ఎక్స్‌ప్రెస్ తరువాత ప్రియమణి మరోసారి షారుఖ్ తో కలిసి మాస్ స్టెప్పులు వేసి అదరగొట్టింది. జవాన్ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది.
అందాల భామ ప్రియమణి వయసు పెరుగుతున్నా వన్నె తగ్గని అందంతో అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ‘కస్టడీ’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో తెలుపు రంగు చీరలో తళుక్కున మెరిసింది ఈ బ్యూటీ.
ఎన్టీఆర్ నుంచి షారుఖ్ ఖాన్ వరకు అందరితో నటించి కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా ఉన్న ప్రియమణి.. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ, ఎక్కువుగా టీవీ షోలు చేస్తూ వస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే ప్రియమణి.. తాజాగా పంజాబీ డ్రెస్�
"విస్మయ" సినిమాలో డాక్టర్‌గా ప్రియమణి నటించింది. కాంతారా ఫేమ్ కిషోర్ ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. ఈ చిత్రంలో మూడు కథలు ఒకదానికొకటి అల్లుకుని ఉంటాయి. నగరంలో జరిగే హత్యలను ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో
కరోనా కాలంలో థియేటర్లు మూతపడటంతో జనాలకు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ఆ సమయంలో వారిని ఓటీటీలు ఎంతలా ఎంటర్టైన్ చేశాయో అందరికీ తెలిసిందే. ఇక ఈ ఓటీటీల విజృంభన కూడా కరోనా సమయంలోనే జరిగిందని చెప్పాలి. ఆ సమయంలో పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్ష�
ప్రస్తుతం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతోంది. అలాంటి ఓ డిఫరెంట్ కథతోనే ప్రియమణి ముందుకు వస్తున్నారు. పాన్ ఇండియన్ స్టార్ ప్రియమణి ప్రస్తుతం డాక్టర్ 56 అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కాగా ఈ సినిమాకు మక
హీరోయిన్ ప్రియమణి ఓ పక్కన సీనియర్ హీరోలకి హీరోయిన్ గా చేస్తూ మరోపక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తోంది. ఇక టీవీ షోలలో కూడా అలరిస్తుంది. తాజాగా ఓ పాన్ ఇండియా సినిమాతో రాబోతుంది ప్రియమణి..............
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించబోతున్న ‘పుష్ప-2’ సినిమాపై రోజుకో వార్త వినిపిస్తోంది. ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతి కూడా నటించబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేగాక, ఈ సినిమాలో ఆయనకు జోడీగా ఓ హీరోయిన�
ఒకపక్క హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు, మరో పక్క సిరీస్ లు, మరో పక్క టీవీ షోలతో బిజీ బిజీగా ఉంది ప్రియమణి. వీటన్నిటి మధ్యలో ఇలా సోషల్ మీడియాలో ఫొటోలతో అభిమానులని అలరిస్తుంది.
విరాటపర్వం లాంటి సినిమాలను తెలుగులోనే చేయాలి. ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన కథ. ఒక భాషకు చెందిన సాహిత్యం మరో భాషలో ఉండకపోవచ్చు. అందుకే ‘విరాటపర్వం’ సినిమాని పాన్ ఇండియాగా..................