Home » Project Report
కొర్ర రకాలు అన్నీ దాదాపు 28- 32 రోజుల్లో పూత దశకు వస్తాయి. ఆ సమయంలో పంట బెట్టకు లోనుకాకుండా చూసుకోవాలి. గింజ పాలుపోసుకొనే దశను దాటి 58-62 రోజుల్లో పరిపక్వానికి వచ్చి కోతకు వస్తుంది.