Home » Proprietary methods in the cultivation of Pelargonium Graveolens
నాటిన 5-6 నెలల తరువాత మొదటి పంట కోతకు వస్తుంది. తదుపరి వంట కోతలు మాసానికొకసారి తీసుకోవచ్చు. పదునైన కొడవళ్ళను లేదా సికేచర్లను ఉపయోగించి మొక్క లేత భాగాలున్న కొమ్మలను కోయాలి.