Home » Proprietary methods in the cultivation of Sajjapanta!
పంటకు ఎకరానికి 35 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం మరియు 15 కిలోల పొటాష్‌ను ఇచ్చు ఎరువులను వేయాలి. నత్రజనిని మాత్రం రెండు దఫాలుగా, సగభాగం విత్తేటప్పుడు. మిగిలిన సగభాగం విత్తిన 25-30. రోజుల వయస్సు మొక్కలకు పైపాటుగా వేయాలి.