Puducherry Zipmer

    Puducherry Zipmer : పుదుచ్ఛేరి జిప్ మర్ లో 113 ఉద్యోగ ఖాళీల భర్తీ

    May 24, 2022 / 11:17 AM IST

    దరఖాస్తు ఫీజు వివరాలకు సంబంధించి జనరల్ అభ్యర్ధులు 500రూ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు 250రూ, పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. దరఖాస్తులకు చివరి తేదిగా జూన్ 20, 2022గా నిర్ణయించారు.

10TV Telugu News