Home » Purani Basti police
UP police robbery : వాస్తవాలనుంచే సామెతలు పుడతాయి.పెద్దలు అనుభవంతో సామెతల రూపంలో వాస్తవాలను చెబుతుంటారు. కంచే చేను మేస్తే అనే సామెతను నిజం చేసి చూపించారు యూపీ పోలీసులు. దొంగల్ని పట్టుకోవాల్సిన పోలీసులే దొంగలుగా మారారు. దోపిడీ దొంగలతో చేతులు కలిపి ఏకం�