Home » Puri Jagannadh Assistant Sai Kumar
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఇటీవల లైగర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ డైరెక్టర్ ఎప్పుడు ఏ సినిమాతో వస్తాడా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం తన నెక్ట్స్ మూ�