Home » quad-camera set-up
చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ వివో కంపెనీ S సిరీస్ నుంచి కొత్త మోడల్ వచ్చింది. అదే.. Vivo S5 స్మార్ట్ ఫోన్. బీజింగ్‌లో లాంచ్ అయిన ఈ కొత్త ఫోన్ వెనుక క్వాడ్ కెమెరా సెటప్‌తో రెండు స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. రెండు ఫోన్ల మధ్య ధర 300 యాన్స్ వ్యత్యాస�