quarantine beds

    20 వేల క్వారంటైన్ పడకలు సిధ్ధం చేసిన ఏపీ ప్రభుత్వం

    March 27, 2020 / 01:54 AM IST

    ప్రాణాంతక  కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. అందులో  భాగంగా ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఏ రాష్ట్రంలో చేయని విధంగా క్వారంటైన్‌ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి నియోజక వర్గంలోనూ క్వారంటైన్ పడక

10TV Telugu News