Home » Quit Congress
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ ఖాళీ అవుతోంది. TDP ఇప్పటికే ఖాళీ అయిన సంగతి తెలిసిందే. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పార్టీకి చెందిన పది మంది ‘చేయి’ ఇచ్చి ‘కారు’ ఎక్కారు. మాజీ ప్రజాప్రతినిధులు సైతం పార్టీకి గుడ్ బై చెబుతు�