Home » Raghava Lawrence
చంద్రముఖి 2 నుంచి కంగనా లుక్ రిలీజ్ అయ్యింది. చంద్రముఖికి భయపడాల్సిన మీరు ఈ లుక్ చూసి మెస్మరైజ్ అవుతారు.
అయితే ఈ సారి రాఘవ లారెన్స్(Raghava Lawrence) హీరోగా, కంగనా రనౌత్ చంద్రముఖి పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన చంద్రముఖి 2 సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి రాఘవ లారెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా 2005లో తెరకెక్కిన చిత్రం చంద్రముఖి. కామెడీ, ఎమోషన్స్, హారర్ ఇలా అన్ని మేళవింపుగా వచ్చిన ఈ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
ప్రముఖ దర్శకుడు పి.వాసు తనయుడు శక్తి వాసుదేవన్ హీరోగా చేస్తున్న సినిమా ‘అలా ఇలా ఎలా’. ఈ చిత్రంలో థర్డ్ లిరికల్ సాంగ్‌ను దర్శకుడు, హీరో రాఘవ లారెన్స్ రిలీజ్ చేశారు.
రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చంద్రముఖి సీక్వెల్ అప్డేట్ వచ్చేసింది. చంద్రముఖి గది తాళాన్ని ఈ ఏడాది..
రాఘవ లారెన్స్, ఎస్ జే సూర్య ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘జిగర్తండా డబులెక్స్’ని తెలుగు కూడా రిలీజ్ చేసేస్తున్నారు. దీంతో హరీష్ శంకర్ రీమేక్ లేనట్టే.
రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ కాంబినేషన్ లో వస్తున్న చంద్రముఖి 2 కి కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ షూటింగ్ అండ్..
చంద్రముఖి 2లో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ చంద్రముఖి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది.
స్టార్ కొరియోగ్రఫర్ కమ్ హీరో రాఘవ లారెన్స్ నటించిన ‘రుద్రుడు’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తరువాత ఓ సెన్సేషనల్ డైరెక్టర్‌తో వర్క్ చేయబోతున్నట్లు లారెన్స్ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం రాఘవ లారెన్స్ రుద్రుడు సినిమాతో రాబోతున్నాడు. రాఘవ లారెన్స్, ప్రియా భవాని శంకర్ జంటగా తెరకెక్కిన రుద్రుడు సినిమా తెలుగు, తమిళ్ లో ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతుంది.