Home » Ram Niwas Goel
కరోనాతో దేశాలకు దేశాలే యుద్ధాలు చేస్తుంటే కొంతమంది కేటుగాళ్లు కరోనా పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి మోసం ఢిల్లీలోబైట పడింది. ఎలాగైనా సరే కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి. ప్రజల బలహీనతల్ని ఆసరాగా చేసుకునే మోసం అయితే ఇట్టే సంపాదిం