Rama mandir Bhmi puja

    అయోధ్యలో పారిజాత మొక్క నాటిన ప్రధాని మోడీ

    August 5, 2020 / 01:57 PM IST

    రామ మందిర నిర్మాణం కోసం అయోధ్య చేరుకున్న ప్రధాని సుమధుర పరిమళాలు వెదజల్లే ‘పారిజాత’ మొక్కను నాటారు. ప్రత్యేక హెలికాఫ్టర్‌లో అయోధ్యకు వచ్చిన ప్రధానికి యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఘన స్వాగతం పలికారు. అయోధ్య చేరుకున్న ప్రధాని ముందుగా హనుమాన్�

10TV Telugu News