Ravanasura Update

    Ravanasura: పండగ రోజున చిందులేయించనున్న రావణాసుర

    March 20, 2023 / 09:59 PM IST

    మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. రవితేజ లాస్ట్ మూవీ ధమాకా బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల మూవీగా నిలవడంతో, ఈ సినిమాపై సినీ వర్గాల్లోనూ అంచనాలు బాగా క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సిన�

10TV Telugu News