Home » Recruitment Advertisements - UPSC
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హత లకు సంబంధించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్ డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా ఉంటుంది.